(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.24. అధ్యాయః 024
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేనార్జునంప్రతి ప్రాణాపానాదీనాం స్వస్వశ్రైష్ఠ్యప్రకారకవివాదాదిప్రతిపాదకబ్రాహ్మణదంపతిసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రాహ్మణ ఉవాచ।

అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
సుభగే పంచహోతౄణాం విధానమిహ యాదృశం॥ 14-24-1(93082)
ప్రాణాపానవుదానశ్చ సమానో వ్యాన ఏవ చ।
పంచహోతౄంస్తథైతాన్వై పరం భావం విదుర్బుధాః॥ 14-24-2(93083)
బ్రాహ్మణ్యువాచ। 14-24-3x(7817)
స్వబావాత్సప్తహోతార ఇతి మే పూర్వికా మతిః।
యథా వై పంచ హోతారః పరో భావస్తదుచ్యతాం॥ 14-24-3(93084)
బ్రాహ్మణ ఉవాచ। 14-24-4x(7818)
ప్రాణేన సంభృతో వాయురపానో జాయతే తతః।
అపానే సంభృతో వాయుస్తతో వ్యానః ప్రవర్తతే॥ 14-24-4(93085)
వ్యానేన సంభృతో వాయుస్తతోదానః ప్రవర్తతే।
ఉదానే సంభృతో వాయుః సమానో నామ జాయతే॥ 14-24-5(93086)
తేఽపృచ్ఛంత పురో గత్వా పూర్వజాతం పితామహం।
యో నః శ్రేష్ఠస్తమాచక్ష్వ స నః శ్రేష్ఠో భవిష్యతి॥ 14-24-6(93087)
బ్రహ్మోవాచ। 14-24-7x(7819)
యస్మిన్ప్రలీనే ప్రలయం వ్రజంతి
సర్వే ప్రాణాః ప్రాణభృతాం శరీరే।
యస్మిన్ప్రవృత్తే చ పునశ్చరంతి
స వై శ్రేష్ఠో గచ్ఛత యత్ర కామః॥ 14-24-7(93088)
ప్రాణ ఉవాచ। 14-24-8x(7820)
మయి ప్రలీనే ప్రలయం వ్రజంతి
సర్వే ప్రాణాః ప్రాణభృతాం శరీరే।
మయి ప్రవృత్తే చ పునశ్చరంతి
శ్రేష్ఠో హ్యహం పశ్యత మాం ప్రలీనం॥ 14-24-8(93089)
బ్రాహ్మణ ఉవాచ। 14-24-9x(7821)
ప్రామః ప్రాలీయత తతః పునశ్చ ప్రచచార హ।
సమానశ్చాప్యుదానశ్చ వచో బ్రూతాం పునః శుభే॥ 14-24-9(93090)
న త్వం సర్వమిదం వ్యాప్య తిష్ఠసీహ యథా వయం।
న త్వం శ్రేష్ఠో హి నః ప్రాణ అపానో హి వశే తవ।
ప్రచచార పునః ప్రాణస్తతోఽపానోఽభ్యభాషత॥ 14-24-10(93091)
ఉపాన ఉవాచ। 14-24-11x(7822)
మయి ప్రలీనే ప్రలయం వ్రజంతి
సర్వే ప్రాణాః ప్రాణభృతాం శరీరే
మయి ప్రవృత్తే చ పునశ్చరంతి
శ్రేష్ఠో హ్యహం పశ్యత మాం ప్రలీనం॥ 14-24-11(93092)
బ్రాహ్మణ ఉవాచ। 14-24-12x(7823)
వ్యానశ్చ తముదానశ్చి భాషమాణమథోచతుః।
అపాన న త్వం శ్రేష్ఠోసి ప్రాణో హి వశగస్తవ॥ 14-24-12(93093)
అపానః ప్రచచారాథ వ్యానస్తం పునరబ్రవీత్।
శ్రేష్ఠోఽహమస్మి సర్వేషాం శ్రూయతాం యేన హేతునా॥ 14-24-13(93094)
మయి ప్రలీనే ప్రలయం వ్రజంతి
సర్వే ప్రాణాః ప్రాణభృతాం శరీరే।
మయి ప్రవృత్తే చ పునశ్చరంతి
శ్రేష్ఠో హ్యహం పశ్యత మాం ప్రలీనం॥ 14-24-14(93095)
బ్రాహ్మణ ఉవాచ। 14-24-15x(7824)
ప్రాలీయత తతో వ్యానః పునశ్చ ప్రచచార హ।
ప్రాణాపానావుదానస్చ సమానశ్చ తమబ్రువన్॥ 14-24-15(93096)
న త్వం శ్రేష్ఠోసి నో వ్యాన సమానస్తు వశే తవ।
ప్రచచార పునర్వ్యానః సమానః పునరబ్రవీత్।
శ్రేష్ఠోఽహమస్మి సర్వేషాం శ్రూయతాం యేన హేతునా॥ 14-24-16(93097)
మయి ప్రలీనే ప్రలయం వ్రజంతి
సర్వే ప్రాణాః ప్రాణభృతాం శరీరే।
మయి ప్రవృత్తే చ పునశ్చరంతి
శ్రేష్ఠో హ్యహం పశ్యత మాం ప్రలీనం॥ 14-24-17(93098)
`తతః సమానః ప్రాలిల్యే పునశ్చ ప్రచచార హ।
ప్రాణాపానావుదానస్చ వ్యానశ్చైవ తమబ్రవీత్।
న త్వం సమాన శ్రేష్ఠోసి వ్యాన ఏవ వశే తవ॥' 14-24-18(93099)
సమానః ప్రచచారాథ ఉదానస్తమువాచ హ।
శ్రేష్ఠోఽహమస్మి సర్వేషాం శ్రూయతాం యేన హేతునా॥ 14-24-19(93100)
మయి ప్రలీనే ప్రలయం వ్రజంతి
సర్వే ప్రాణాః ప్రాణభృతాం శరీరే।
మయి ప్రవృత్తే చ పునశ్చరంతి
శ్రేష్ఠో హ్యహం పశ్యత మాం ప్రలీనం॥ 14-24-20(93101)
తతః ప్రాలీయతోదానః పునశ్చ ప్రచచార హ।
ప్రాణాపానౌ సమానశ్చ వ్యానశ్చైవ తమబ్రువన్।
ఉదాని న త్వం శ్రేష్ఠోసి వ్యాని ఏవ వశే తవ॥ 14-24-21(93102)
బ్రాహ్మణ ఉవాచ। 14-24-22x(7825)
తతస్తానబ్రవీత్సర్వాన్స్మయమానః ప్రజాపతిః।
సర్వే శ్రేష్ఠా న చ శ్రేష్ఠాః సర్వే చాన్యోన్యకాంక్షిణః॥ 14-24-22(93103)
సర్వే స్వవిషయే శ్రేష్ఠాః సర్వే చాన్యోన్యధర్మిణః।
ఇతి తానబ్రవీత్సర్వాన్సమవేతాన్ప్రజాపతిః॥ 14-24-23(93104)
ఏకః స్థిరశ్చరాశ్చాన్యే విశేషాత్పంచ వాయవః।
ఏక ఏవ చ సర్వాత్మా బహుధాఽప్యుపచీయతే॥ 14-24-24(93105)
పరస్పరస్య సుహృదో భావయంతః పరస్పరం।
స్వస్తి వ్రజత భద్రం వో ధారయధ్వం పరస్పరం॥ ॥ 14-24-25(93106)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి చతుర్విశోఽధ్యాయః॥ 24 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-24-24 బహుధాప్యుపలీయతే ఇతి క.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.